Google Messages

4.6
30.5మి రివ్యూలు
5బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google Messages అనేది మెసేజ్‌లను పంపే వీలు కల్పించే అధికారిక Google యాప్. Google Messages, వంద కోట్ల యూజర్లు కనెక్ట్ అయ్యే విధానంలో విప్లవాన్ని తీసుకొస్తోంది, SMS, MMSను రీప్లేస్ చేసే ఇండస్ట్రీ స్టాండర్డ్ టెక్స్టింగ్ అయిన ఉత్తమ కమ్యూనికేషన్ సర్వీసులు (RCS) దీనిని అందిస్తున్నాయి. RCSతో, మీరు అధిక రిజల్యూషన్ గల ఫోటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు, డైనమిక్ గ్రూప్ చాట్‌లను ఆస్వాదించవచ్చు, మీ iPhone ఫ్రెండ్స్‌తో సహా ఇతర RCS యూజర్లతో సులభంగా కనెక్ట్ కావచ్చు.

• ఉత్తమ కమ్యూనికేషన్: అధిక క్వాలిటీ గల ఫోటోలు, వీడియోలను షేర్ చేయండి, ఫ్రెండ్స్ టైప్ చేస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు మీ iPhone ఫ్రెండ్స్‌తో సహా, ఇతరులతో డైనమిక్ గ్రూప్ చాట్‌లను ఆస్వాదించండి.
• ప్రత్యేక మెరుగులు: అనుకూల చాట్ బబుల్ రంగులు లేదా సరదా అయిన సెల్ఫీ GIFల వంటి ఫీచర్లతో సంభాషణలను ప్రత్యేకించి మీ స్టయిల్‌లోకి మార్చుకోండి.
• అనివార్య గోప్యత: Google Messagesను ఉపయోగించే యూజర్ల మధ్య పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో మీ వ్యక్తిగత చాట్‌లు సురక్షితంగా ఉన్నాయనే ధీమాతో నిశ్చింతగా ఉండండి, కాబట్టి మీరు మెసేజ్ చేసిన వ్యక్తి తప్ప, ఎవరూ (Google, థర్డ్-పార్టీలతో సహా) మీ మెసేజ్‌లను, అటాచ్‌మెంట్‌లను చదవలేరు లేదా చూడలేరు. అదనంగా, అడ్వాన్స్‌డ్ స్పామ్ రక్షణను ఆస్వాదించండి.
• AI-అందించిన మెసేజింగ్: Magic Compose సూచనలతో, మా తాజా AI ఫీచర్లతో అద్భుతమైన మెసేజ్‌ను క్రియేట్ చేయండి.
• పరికరాలన్నింటిలో సులభంగా ఉపయోగించవచ్చు: మీ ఫోన్‌లో చాట్‌ను ప్రారంభించి, దానిని మీ టాబ్లెట్ లేదా కంప్యూటర్‌లో సులభంగా కొనసాగించండి. యాప్ Wear OSలో కూడా అందుబాటులో ఉంది.

Google Messages అనేది కేవలం ఒక సాధారణ మెసేజింగ్ యాప్ కాదు; ఇది ఉత్తమమైనది, సురక్షితమైనది, అలాగే దీనితో మీ భావాలను మరింత బాగా వ్యక్తపరిచి కనెక్ట్ కావచ్చు.

యాప్ Wear OSలో కూడా అందుబాటులో ఉంది. RCS లభ్యత ప్రాంతం, క్యారియర్ ఆధారంగా మారుతుంది, దీనికి డేటా ప్లాన్ కూడా అవసరం కావచ్చు. ఫీచర్ల లభ్యత మార్కెట్, పరికరం ఆధారంగా మారుతుంది, వీటి కోసం బీటా టెస్టింగ్‌కు కూడా సైన్ అప్ చేయాల్సి రావచ్చు.
అప్‌డేట్ అయినది
17 జులై, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.6
30.2మి రివ్యూలు
Bhaskar Jampani
8 జులై, 2025
don't allow my information
ఇది మీకు ఉపయోగపడిందా?
Google LLC
8 జులై, 2025
Hi, Bhaskar. Google Messages now allows you to share your Google Account profile (name and picture only) with the people you send messages to, so they can easily recognize you. Your email address is not shared with anyone you send a message to. If you’d like to use Google Messages without an account, check out this link: https://goo.gle/4hGJGjT.
Babaiah G
6 జులై, 2025
not bad
ఇది మీకు ఉపయోగపడిందా?
Rishitha
26 జూన్, 2025
supurrrrr
ఇది మీకు ఉపయోగపడిందా?